3 Indian Players Who Can Be Dropped From The T20 World Cup 2021 Squad | Oneindia Telugu

2021-10-08 44

3 Indian Players Who Can Be Dropped From The T20 World Cup 2021 Squad
#IPL2021
#MumbaiIndians
#T20WORLDCUP2021
#Bcci
#Teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 టోర్నమెంట్ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 15వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌కు తెర పడుతుంది. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు వస్తుంది